My Great Web page
0

You are the only one


0

love capsule


0

still waiting..!!


0

love is every where


0

Prathisaari



0

MR.perfect songs vinna..bagunnai



 "Mr.Perfect" సినిమా. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్. సాహిత్యం - సిరివెన్నెల. అదీ.. అందుకే అంత బాగుంది. ఏమైనా ఆయనకాయనే సాటి. kaarthik పాడిన పాత అది...చాల బాగా పాడాడు.

ఇంతకీ నాకు అంత విపరీతంగా నచ్చేసిన పాట సాహిత్యం చూడండి...కష్టపడి మొత్తం రాసేసా...:)

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికి తన గుట్టుని చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారినిఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడటం తనకేం సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్నా మొన్నా నీ లోపలా
కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తైనా అనిపించిందా?
(ఎప్పటికీ..)

ఏదోలా చూస్తారే నిన్నో వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునుపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా?
సంబరపడి నిను చూపిస్తూ
కొందరు అభినందిస్తూంటే
నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెలా?
(బదులు తోచని)

నీతీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్ళుతుందా కొత్త తీరానికీ
మార్పేదైనా వస్తుంటే
నువ్వది గుర్తించకముందే
ఎవరెవరో చెబుతూఉంటే నమ్మేదెలా?
వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా?
(బదులు తోచని)

చదివితే ఏదో పాఠం తాలూకూ ఎస్సే ఆన్సర్ లా ఉండి కదా. పాట చరణాలు ఎలా ఉన్నా, నాకైతే మొదట్లో హమ్మింగ్ వాక్యాలు, పల్లవి చాలా నచ్చేసాయి. మ్యూజిక్ తో పాటూ వింటే బాగుంది. మీరూ వినేయండి మరి..
0

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

గల గల గోదారి కదలిపోతుంటేను
బిరబిర క్రిష్నమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలె పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులొ తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తీఅందనాలు
నిత్యమై నిఖిలమై నిలచివుండెదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, క్రిష్ణరాయల కీర్తి
మాచెవులు రింగుమని మారుమ్రోగెదాక
నీ ఆటలె ఆడుతాం...నీపాటలె పాడుతాం

జై తెలుగు తల్లి!
జై తెలుగు తల్లి!
జై తెలుగు తల్లి!!!
0

love


0

prema dorakkapothe?