My Great Web page
0

Happy Gandhi jayanthi


0
నీకోసం నే వదులుకున్న కన్నీటిని నువ్వు ఒక్కచోట చేర్చగలిగితే .....ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావ్ నువ్వు...
0
నీకు దూరంగా ఉన్న ప్రతిక్షణం...నీటినుండి వేరుచేసిన చేప పిల్లలా కొట్టుకుంటుంది నా మనసు............
రాజా
0
ఓడిపోతానని తెలిసినా...ప్రయత్నించేవాడే అసలైన ఆటగాడు.
-రాజ్