My Great Web page

Happy birthday to the LEGEND yesudas



ఆయన  పాట  మనసున్న  ప్రతి  వ్యక్తిని  కదిలిస్తుంది …
ఆయన  పాడే  పాట  ఏదైనా …ప్రేక్షకుని  మది  పులకరిమ్పజేస్తుంది ..

విరహ  గీతాలకు ..,విషాద  గీతాలకు  పెట్టింది  పేరు …
దైవ  భక్తి  గీతాలు  పాడాలన్న  ఆయనకు  ఆయనే  సాటి …

“స్వర  రాగా  గంగా  ప్రవహామే ..”  ఆయన  గాత్రం  ఆరంభిస్తే …స్రవనలలో  సుధా  ప్రవాహమే ..

“ఆకాశ  దేశాన  ఆషాడ  మాసన ..మెరిసేటి  ఓ  మేఘమా …”
“గాలి  వానలో ..వాన  నీటిలో ..పడవ  ప్రయాణం ..”
“బోయవాని  వేటుకు  గాయ  పడిన  కోయిలా ..”
“ఇదేలీ  తర  తరాల  చరితం ..జ్వలించే  జీవితాల  కధనం …”
ఇలా  ఆయన  విరహ  గీతం  ఆలపిస్తే …ప్రేక్షక  హృదయాలు  కరిగి  కన్నీరై  కారుతుంది …

ఏ  పాట  పాడిన …ఒక  వినసొంపైన  గాత్రంతో ..భావోద్వేగంతో  పాడే  ఆయన  మన  తెలుగు  వాడు  కాదంటే  నమ్మలేం ..

ఆయనకు  కేరళ  ప్రభుత్వం   వరుసగా  24 సంవత్షరాలు    best singer award ఇచింది …
పద్మశ్రీ ,పద్మభూషణ్  ఎన్నో  ఎన్నెనో  అవార్డ్స్  ఆయన్ని  వరించాయి .

ఇంత  వయసోచిన  ఆయన  గాత్రం  లో  పవిత్రతత (divinity) తగ్గలేదు …
ఆయన  వాళ్ళ  నాన్న  నుండి  నేర్చుకున్న  సూత్రం  ఒకటే ..
“ one caste,one god,one religion for whole nation ”

ఒకే  రోజు  16 పాటలను  రికార్డు  చేసిన  ఘనత  ఆయనది  …

ఖజకిస్తాన్  radio   స్టేషన్  మొదలైనపుడు  మొదట  పాడిన  గాయకుడు  ఆయనే ..

“పాటే  ప్రాణం ..సంగీతమే  దైవం ..”

హిందీలో  అయన  పాడిన  తొలినాటి  పాట  “గోరి  తెర  బాత్  బడ  “ ఎంతో  మంది  నోళ్ళలో  నానింది  ఆ  రోజుల్లో ..

ఆయన  ఆద్యాత్మికత ..ఆయనకు  హిందువుల  పై  గౌరవం     చాల  ఎక్కువ ..
అయ్యప్ప  స్వామి  పరమ  భక్తుడు ..
ఒకప్పుడు  కేరళ  ప్రభుత్వం  ఆయనని  శబరిమలై  రావడానికి  అనుమతించలేదు ..కాని  ఈనాడు  ఆయన  పాడిన  “హరివరాసనం  స్వామి  విశ్వమోహనం  “ పాట  వినిపించనిదే  ద్వారం  మూయారు …
ఆయన  గొంతులో  ఒక  ధ్యాన  బరితమైన  కల  ఉట్టిపడుతుంది ..(A meditation tech in his voice..)

UNESCO ఆయనకు  OUTSTAND ACHEIVEMENT OF PEACE అవార్డు  కూడా  ఇచింది ..

ఇతర  దేశాలలో  ..యుద్ధ  సమయంలో  ఆయన  తన  బృందంతో  కలిసి  ప్రపంచ  సంగీత  పర్యటన  చేసి  వచ్చిన  మొత్తాన్ని   PRIME MINISTER RELIF FUND కి  ఇచారు .
ఆయన  గురించి  ఎంత  చెప్పుకున్న  తక్కువే …
I SALUTE THE LEGEND Dr.K.J.Yesudas.
నిన్న  10th జనవరి   ఆయన  జన్మదినం …

ఆయనకు  నా  హార్థిక  జన్మదిన  శుభాకాంక్షలు ..



0 comments: